Pledged gold, secondhand gold, scrap gold, గోల్డ్ కాయిన్స్, పాత బంగారు నగలు — ఏదైనా సరే, VLG Gold Company transparent weighing మరియు instant cash తో కొనుగోలు చేస్తుంది. Andhra Pradesh & Telangana లోని ప్రతి జిల్లా, ప్రతి మండలంలో మా సేవ అందుబాటులో ఉంది.
Finance company లేదా bank లో pledge చేసిన గోల్డ్‌ను fair market value కి కొంటాము — loan close చేయడంలో సాయం.
Know more →Used jewellery, secondhand ornaments — design ఎలా ఉన్నా, weight ఆధారంగా genuine ధర ఇస్తాము.
Know more →విరిగిన నగలు, dust, filings, mixed scrap — purity test చేసి ఆన్ స్పాట్ ధర చెల్లిస్తాము.
Know more →Bank coins, jewellery-shop coins, investment coins — anni brands, anni weights కొనుగోలు చేస్తాము.
Know more →Family lో ఉన్న పాత నగలు, తరాల నుండి వచ్చినవి — safe గా, gauravanga fair price కి కొంటాము.
Know more →మీ ముందే digital scale మరియు purity test చేసి, ఫలితం చూపిస్తాము — ఎటువంటి దాపరికం ఉండదు.
ధర ఖరారు అయిన వెంటనే on-the-spot cash లేదా bank transfer ద్వారా చెల్లింపు.
Andhra Pradesh & Telangana లోని అన్ని జిల్లాలు, మండలాలు, తాలూకాలలో మా సేవ అందుబాటులో ఉంది.
మీ వివరాలు, transaction పూర్తిగా private గా, గౌరవంగా handle చేస్తాము.
9059721378 కి కాల్ చేయండి — మీ లొకేషన్ చెప్పండి, మా టీమ్ మీకు అపాయింట్‌మెంట్ ఇస్తుంది.
మీ గోల్డ్‌ను transparent గా weigh చేసి, purity test చేసి, live rate ఆధారంగా ధర చెప్పుతాము.
మీరు ఒప్పుకున్న వెంటనే cash లేదా bank transfer ద్వారా చెల్లింపు పూర్తి చేస్తాము.
Chittoor, Tirupati, Anantapur, Kadapa నుండి Srikakulam, Visakhapatnam వరకు — ప్రతి జిల్లా, ప్రతి మండలంలో డోర్‌స్టెప్ సేవ.
Hyderabad, Rangareddy నుండి Adilabad, Khammam వరకు — తెలంగాణ మొత్తం అన్ని తాలూకాలలో సేవ.
Free evaluation, transparent weighing, instant payment — Chittoor నుండి ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అంతటా.