📍 ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలు + తెలంగాణ 33 జిల్లాలు — anni mandals, anni thalukas కూడా సేవ అందుబాటులో ఉంది ✅ Doorstep evaluation — మీ ఊరికే వస్తాము
9059721378 vlgold.in

సేవా ప్రాంతంEvery District, Every Mandal — Covered

VLG Gold Company Chittoor నుండి పనిచేస్తూ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాలు మరియు తాలూకాలలో pledged gold, secondhand gold, scrap gold, gold coins & old gold buying సేవలు అందిస్తుంది.

Andhra Pradesh — 26 జిల్లాలు

Chittoor మా home base — ఇక్కడ నుండి రాష్ట్రం అంతటికీ మా టీమ్ చేరుకుంటుంది.

Telangana — 33 జిల్లాలు

Hyderabad నుండి మారుమూల మండలాల వరకు — తెలంగాణ అంతటా మా సేవ విస్తరించి ఉంది.

Mandals & Talukas

జిల్లా మాత్రమే కాదు — మండలం, తాలూకా కూడాDown to the mandal / taluka level

మేము కేవలం జిల్లా headquarters కే పరిమితం కాదు — ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి పట్టణం, గ్రామంలో కూడా మా సేవ అందుబాటులో ఉంటుంది. మీరు ఏ ఊరిలో ఉన్నా, ఒక్క కాల్ చేస్తే మా టీమ్ మీ దగ్గరకు వస్తుంది.

  • Doorstep Evaluation

    మీ ఇంటికే వచ్చి weighing & purity test చేస్తాము.

  • Same-Day Service

    చాలా ప్రాంతాల్లో అదే రోజు appointment సాధ్యం.

  • Uniform Fair Pricing

    ఏ ఊరిలో అయినా ఒకటే live rate ఆధారంగా ధర.

Gold jewellery service across districts 26 + 33 జిల్లాలు · పూర్తి కవరేజ్

మీ ఊరి పేరు చెప్పండి — మేము వస్తాము

ఏ జిల్లా, ఏ మండలం అయినా సరే — ఒక్క కాల్‌తో మీ దగ్గరకు మా టీమ్ చేరుకుంటుంది.